మహాత్మా జ్యోతి భాపూలే వెల్ఫేర్ (MJPBCW) డిగ్రీ ప్రవేశ పరీక్ష (TGMJPDC CET) 2026-27కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఫోటో, సంతకం, మెయిల్ ఐడి అవసరం. దరఖాస్తుల చివరి తేదీ 10-05-2026గా ప్రకటించారు. ఎంపికైన విద్యార్థులకు ఎగ్జామ్ ఫీజు లేకుండా ఉచితంగా చదువు, ఇంటర్‌లో వచ్చిన మార్కులు మరియు కాస్ట్ రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

మహాత్మా జ్యోతి భాపూలే వెల్ఫేర్ (MJPBCW) డిగ్రీ ప్రవేశ పరీక్ష (TGMJPDC CET) 2026-27