Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

శాలిగౌరారం మండలంలో ఎమ్మెల్యేగారు సుడిగాలి పర్యటన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
శాలిగౌరారం మండలంలో ఎమ్మెల్యేగారు సుడిగాలి పర్యటన

వార్త ముఖ్యాంశాలు

  • నల్గొండ జిల్లా పున్నమి ప్రతినిధి: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో పోలీసుస్టేషన్ ప్రక్కన 80 లక్షల రూపాయల నాబార్డ్ నిధులతో నిర్మించిన సింగిల్ విండో భవనం మరియు గోదామును ఎమ్మెల్యే మందుల సామెలు గారు ప్రారంభించారు.
  • మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు క్రొత్తగా వొచ్చిన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
  • మండలంలోని NG కొత్తపల్లి గ్రామం, జాలోని గ్రామం, రామాంజపురం గ్రామాలలో MGNREGS నిధులు 15 లక్షల రూపాయలతో నిర్మంచిన సీసీ రోడ్లను ప్రారంభించారు.

నల్గొండ జిల్లా పున్నమి ప్రతినిధి: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో పోలీసుస్టేషన్ ప్రక్కన 80 లక్షల రూపాయల నాబార్డ్ నిధులతో నిర్మించిన సింగిల్ విండో భవనం మరియు గోదామును ఎమ్మెల్యే మందుల సామెలు గారు ప్రారంభించారు.
మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు క్రొత్తగా వొచ్చిన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
మండలంలోని NG కొత్తపల్లి గ్రామం, జాలోని గ్రామం, రామాంజపురం గ్రామాలలో MGNREGS నిధులు 15 లక్షల రూపాయలతో నిర్మంచిన సీసీ రోడ్లను ప్రారంభించారు.
మండలంలోని అంబరిపేట గ్రామంలో నూతన గ్రామపంచాయతీకి శంకుస్థాపన చేసి, అనంతరం MGNREGS నిధులు 15 లక్షల రూపాయల సీసీ రోడ్డును ప్రారంభించారు.
ఈకార్యక్రమాలలో శాలిగౌరారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి గారు, AMC చైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి గారు, మాదారం గ్రామం మాజీ ఎంపీటీసీ నోముల జనార్దన్ గారు, మండల నాయకుడు బెల్లి వీరభద్రం, వంగమర్తి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుండె కిషోర్ గారు, కాంగ్రెస్ గ్రామ శాఖ బీసీ అధ్యక్షులు రూపని వెంకన్నగారు,మరియు ఇతర నాయకులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *