Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

వంటి కొమ్ము సుశీలమ్మ చిత్రపటాన్ని నివాళులు అర్పించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ★ *వంటికొమ్ము సుశీలమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ మంత్రి, శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు*■ *మరిపెడ, అక్టోబర్ 05:*మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన ఒంటికొమ్ము అప్పారెడ్డి గారి మాతృమూర్తి సుశీలమ్మ గారు ఇటీవల మృతి చెందారు, ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన దశదిన కర్మ కార్యక్రమంలో…

★ *వంటికొమ్ము సుశీలమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ మంత్రి, శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు*■ *మరిపెడ, అక్టోబర్ 05:*మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన ఒంటికొమ్ము అప్పారెడ్డి గారి మాతృమూర్తి సుశీలమ్మ గారు ఇటీవల మృతి చెందారు, ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన దశదిన కర్మ కార్యక్రమంలో *మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* పాల్గొని, సుశీలమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు● అనంతరం సుశీలమ్మ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు,కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు● ఈ కార్యక్రమంలో కొంపల్లి వేణుగోపాల్ రెడ్డి, కౌసల్యాదేవిపల్లి సర్పంచ్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి,మన్యు ప్యాట్నీ, షేక్ యాకుబ్ పాషా, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *