వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ట్రూ-అప్ చార్జీలు వేయాలని ఇఆర్స్సీ చెప్పినా కేసీఆర్ గారు అనుమతించలేదు. విద్యుత్ సంస్థల భారాన్ని ప్రజలపై వేయొద్దు అని ఖరాఖండిగా తేల్చి చెప్పారు.
కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి కరువు పరిస్థితుల్లో ప్రజలపై రూ. 5420 కోట్ల భారం వేస్తున్నడు.
ఇది ప్రజాపాలన కాదు, ప్రజా పీడన పాలన !!
విద్యుత్ సంక్షోభం పై హరీష్ రావు ధ్వజమెత్తారు
Uploaded Video: