నాయుడుపేట మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓటూరు కిషోర్ యాదవ్, నాయుడుపేట మాజీ ఏఎంసి చైర్మన్ ఓటూరు రాధా కిషోర్ యాదవ్ గార్ల నూతన గృహప్రవేశ పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య గారు
కిలివేటి సంజీవయ్య గారి వెంట టీఎంఆర్ గ్రూప్ అధినేత తంబిరెడ్డి మోహన్ రెడ్డి గారు, నాయుడుపేట ఎంపీపీ కురుగొండ్ల ధనలక్ష్మి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓజిలి మండల అధ్యక్షులు పాదర్తి హరినాథ్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జెట్టి వేణు యాదవ్ గారు , చిలకా యుగంధర్ గారు తదితరులు ఉన్నారు…….





