Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు ప్రతి మంగళవారం ఉదయం నిర్వహించు స్వర్ణపుష్పార్చన, మరియు ఖడ్గమాళ సేవా కార్యక్రమాలు నిర్వహించుట జరిగినది.
  • ఈయొక్క సేవలలో ఉభయధాతలు పాల్గొన్నారు ఈపూజాదికాలు దేవస్థానప్రధాన అర్చకులు కే.
  • శ్రీనివాస్ శర్మ వారి ఆధ్వర్యంలో నిర్వహించగా, వేదపండితులు, అర్చకస్వాములు పాల్గొన్నారు.

శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు ప్రతి మంగళవారం ఉదయం నిర్వహించు స్వర్ణపుష్పార్చన, మరియు ఖడ్గమాళ సేవా కార్యక్రమాలు నిర్వహించుట జరిగినది. ఈయొక్క సేవలలో ఉభయధాతలు పాల్గొన్నారు ఈపూజాదికాలు దేవస్థానప్రధాన అర్చకులు కే. శ్రీనివాస్ శర్మ వారి ఆధ్వర్యంలో నిర్వహించగా, వేదపండితులు, అర్చకస్వాములు పాల్గొన్నారు. ఈ యొక్క సేవలు ప్రతి మంగళవారం నిర్వహించబడును, ఈ యొక్క సేవలలో పాల్గొనధలచిన వారు ఆన్ లైన్ వాట్సాప్ మనమిత్ర ద్వారా 9552300009 ద్వారా సేవటికెట్లు పొందవచ్చునని మనవి చేయడమైనది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *