వార్త ముఖ్యాంశాలు
- పల్నాడు : యడ్లపాడు మండలంలోని ఎంపీటీసీ (MPTC) స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
- అధికారిక జాబితా ప్రకారం స్థానాల వారీగా కేటాయించిన రిజర్వేషన్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి: * జగ్గాపురం: జనరల్ / అన్రిజర్వ్డ్ (UR) * చెంఘీజ్ఖాన్పేట: బీసీ మహిళ (BC - W) * వంకాయలపాడు-I: జనరల్ / అన్రిజర్వ్డ్ (UR) * వంకాయలపాడు-II: జనరల్ మహిళ…
పల్నాడు : యడ్లపాడు మండలంలోని ఎంపీటీసీ (MPTC) స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అధికారిక జాబితా ప్రకారం స్థానాల వారీగా కేటాయించిన రిజర్వేషన్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
* జగ్గాపురం: జనరల్ / అన్రిజర్వ్డ్ (UR) * చెంఘీజ్ఖాన్పేట: బీసీ మహిళ (BC – W) * వంకాయలపాడు-I: జనరల్ / అన్రిజర్వ్డ్ (UR) * వంకాయలపాడు-II: జనరల్ మహిళ (UR – W) * యడ్లపాడు-I: జనరల్ మహిళ (UR – W) * యడ్లపాడు-II: జనరల్ / అన్రిజర్వ్డ్ (UR) * యడ్లపాడు-III: జనరల్ మహిళ (UR – W) * తిమ్మాపురం-I: బీసీ (BC) * తిమ్మాపురం-II: జనరల్ మహిళ (UR – W) * తుర్లపాడు: జనరల్ / అన్రిజర్వ్డ్ (UR) * కరుచోల: ఎస్సీ (SC) * లింగారావుపాలెం: ఎస్సీ మహిళ (SC – W) * ఉన్నవ-I: ఎస్సీ (SC) * ఉన్నవ-II: బీసీ మహిళ (BC – W) * కొండవీడు: ఎస్సీ మహిళ (SC – W) * సొలస: ఎస్టీ (ST)రిజర్వేషన్ల వారీగా స్థానాల వర్గీకరణ: