పి. గన్నవరం (పున్నమి ప్రతినిధి : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం త్రి రోడ్ జంక్షన్ లో శ్రీ సీతారామ వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రతిరోజు జరిగే చలివేంద్రంలో ఒకరోజు దాత 22-04-2026, బుధవారం ఉదయం పి. గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ వీరమహిళ సిరి సతీష్ పుట్టినరోజు సందర్బంగా వారి ఆర్ధికసహాయం తో చలివేంద్రంలో (చల్లని మజ్జిగ ) పంపిణీ చేశారు ఈ కార్యక్రమం లో ఇరిగేషన్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు శిరిగినీడి వెంకటేశ్వరరావు,వర్తక సంఘం ఉపాధ్యక్షులు దొమ్మేటి వెంకటేశ్వరరావు,నల్లా పెద్దకాపు, గిడగు బాబ్జి,తమ్మన ప్రసాద్,నార్ని ఆధి,అడ్డగళ్ళ నారాయణరావు,నిమ్మన సతీష్ తదితరులు

*వీర మహిళ సిరి సతీష్ పుట్టినరోజు సందర్భంగా చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ*