Sunday, 6 September 2026
  • Home  
  • చదువుల తల్లి సాయి నందినికి అభినందనల వెల్లువ
- ఖమ్మం

చదువుల తల్లి సాయి నందినికి అభినందనల వెల్లువ

పెనుబల్లి/ ఖమ్మం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండలపాడు గ్రామానికి చెందిన పడిగల మధు లక్ష్మి దంపతుల మూడో కుమార్తె సాయి నందిని MBBSలో ఉచిత సీటు సాధించడంతో గ్రామంలో అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం గ్రామానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు సాయి నందినిని కలిసి ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి, ఉన్నత విద్యలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఓరుగంటి రాము (బీజేపీ), ఓరుగంటి కిట్టు (తెలుగుదేశం), బి. మెహన్ రావు, బి. సత్యనారాయణ, బి. పుల్లారావు (కాంగ్రెస్), బి. మనోజ్, బి. హరి (వైసీపీ) పాల్గొని సాయి నందినికి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె విజయం గ్రామంలోని విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

పెనుబల్లి/ ఖమ్మం

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండలపాడు గ్రామానికి చెందిన పడిగల మధు లక్ష్మి దంపతుల మూడో కుమార్తె సాయి నందిని MBBSలో ఉచిత సీటు సాధించడంతో గ్రామంలో అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం గ్రామానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు సాయి నందినిని కలిసి ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి, ఉన్నత విద్యలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఓరుగంటి రాము (బీజేపీ), ఓరుగంటి కిట్టు (తెలుగుదేశం), బి. మెహన్ రావు, బి. సత్యనారాయణ, బి. పుల్లారావు (కాంగ్రెస్), బి. మనోజ్, బి. హరి (వైసీపీ) పాల్గొని సాయి నందినికి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె విజయం గ్రామంలోని విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.