*బడి పిల్లలకు “సూపర్ ఫైన్” భోజనం*
విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం మరియు విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతకు పెద్దపీట వేస్తూ *2.25 లక్షల క్వింటాళ్ల సూపర్ ఫైన్ బియ్యం* సేకరణ.
✅ 41 వేల పాఠశాలల విద్యార్థులకు
✅ 4 వేల వసతి గృహాల విద్యార్థులకు
✅ నాణ్యమైన, రుచికరమైన భోజనం
*ప్రతి బిడ్డకు మెరుగైన పోషకాహారం… ప్రతి కుటుంబానికి మరింత నమ్మకం…*
*”ఆరోగ్యవంతమైన విద్యార్థులే అభివృద్ధి చెందిన రాష్ట్రానికి పునాది”*
*నమ్మకం • సంక్షేమం • అభివృద్ధి • సుపరిపాలన*



1 Comment
nelaturi babu
June 10, 2026ఈ సందర్భంగా వింజమూరు మండలంలోని బొమ్మరాజు చెరువు గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం (క్లస్టర్-5)లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి, నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమం మొత్తం పార్టీ పట్ల ఉన్న నిబద్ధత, నాయకత్వంపై విశ్వాసాన్ని ప్రతిబింబించేలా సాగింది.