ఈ రోజు తిరుపతిలోని PLR కన్వెన్షన్ హాల్లో నాయుడుపేట సీనియర్ టీడీపీ నాయకులు శ్రీ శిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి గారి కుమారుడి వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు హాజరైన శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు, నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జనసేన నాయకులు, జన సైనికులు తదితర నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ కార్యాలయం
సూళ్లూరుపేట నియోజకవర్గం – నాయుడుపేట


