Thursday, 3 September 2026
  • Home  
  • ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఈ నెల 3 నుంచి 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
- ఖమ్మం

ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఈ నెల 3 నుంచి 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు Khammam.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, నియమ నిబంధనలు, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు డాక్టర్ శంకర్ వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా పరిశీలించి నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.