Thursday, 3 September 2026
  • Home  
  • పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన తిరుమల పవిత్రోత్సవాలు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన తిరుమల పవిత్రోత్సవాలు

ఆగస్టు 26, 2026 తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణమాసంలో ప్రతి ఏటా నిర్వహించే పవిత్రోత్సవాలు మంగళవారం పవిత్ర పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. చివరి రోజున యాగశాలలో హోమాలు, శ్రీమలయప్పస్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం ఉత్సవమూర్తుల ఊరేగింపు చేపట్టగా, రాత్రి వేళ అర్చకులు పవిత్ర పూర్ణాహుతిని నిర్వహించారు. ఆ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో ఈ పవిత్రోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి.

ఆగస్టు 26, 2026
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణమాసంలో ప్రతి ఏటా నిర్వహించే పవిత్రోత్సవాలు మంగళవారం పవిత్ర పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. చివరి రోజున యాగశాలలో హోమాలు, శ్రీమలయప్పస్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం ఉత్సవమూర్తుల ఊరేగింపు చేపట్టగా, రాత్రి వేళ అర్చకులు పవిత్ర పూర్ణాహుతిని నిర్వహించారు. ఆ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో ఈ పవిత్రోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.