నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం సూరేపల్లి గ్రామం.. హరిజనవాడ వైపు సరైన రహదారి మార్గం లేక SC కాలనీ సుమారు 120 కుటుంబాలు రాక పోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు.. వర్షం పడుతుంది అంటే స్కూల్ కి వెళ్లే పిల్లలు మరియు మహిళలు వృదులు రహదారి వెంట నడవాలి అంటే నరకయాతన అనుభవిస్తున్నారు.. కనుక మీరు మా నుంచి దయ ఉంచి…మా గ్రామానికి సిమెంట్. వేయవలసినది గా గ్రామస్తులు కోరుకుంటున్నారు



