Thursday, 10 September 2026
  • Home  
  • రాత్రివేళ పారిశుద్ధ్య పనులను పరిశీలించిన గంధం నరేందర్ గుప్తా
- వరంగల్

రాత్రివేళ పారిశుద్ధ్య పనులను పరిశీలించిన గంధం నరేందర్ గుప్తా

నర్సంపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా ఆధ్వర్యంలో రాత్రివేళ నిర్వహిస్తున్న పారిశుద్ధ్య, శానిటైజేషన్ పనులను పరిశీలించారు. పట్టణంలో ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు పారిశుద్ధ్య సిబ్బంది రాత్రివేళ సైతం చేస్తున్న సేవలను ఈ సందర్భంగా పరిశీలించి, వారి పనితీరును సమీక్షించారు. పెద్దలు గౌరవనీయులు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు TPCC సభ్యులు పెండెం రామానంద్ పారిశుద్ధ్య సిబ్బందితో మాట్లాడుతూ. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు ప్రజారోగ్యం, పరిశుభ్రత విషయంలో మున్సిపాలిటీ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని, పట్టణాన్ని పరిశుభ్రమైన నర్సంపేటగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

నర్సంపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా ఆధ్వర్యంలో రాత్రివేళ నిర్వహిస్తున్న పారిశుద్ధ్య, శానిటైజేషన్ పనులను పరిశీలించారు. పట్టణంలో ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు పారిశుద్ధ్య సిబ్బంది రాత్రివేళ సైతం చేస్తున్న సేవలను ఈ సందర్భంగా పరిశీలించి, వారి పనితీరును సమీక్షించారు.
పెద్దలు గౌరవనీయులు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు TPCC సభ్యులు పెండెం రామానంద్ పారిశుద్ధ్య సిబ్బందితో మాట్లాడుతూ. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు
ప్రజారోగ్యం, పరిశుభ్రత విషయంలో మున్సిపాలిటీ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని, పట్టణాన్ని పరిశుభ్రమైన నర్సంపేటగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేస్తామని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.