పున్నమి ప్రతినిధి, తాళ్లపూడి,తూర్పుగోదావరి జిల్లా మే 11:ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రచార కమిటీ చైర్మన్ గా తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం గ్రామ నివాసి మారం కృష్ణ ప్రసాద్ (కె పి) ను నియమించడం జరిగినది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య ప్రచార కమిటీ చైర్మన్ కె పి మాట్లాడుతూ తనకు చైర్మన్ పదవి రావడానికి సహకరించిన ఆర్య వైశ్య ప్రముఖులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్యవైశ్యుల అభ్యునతికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని అలాగే ఆపదలో ఉన్న ఆర్య వైశ్య సోదరులకు వెన్నంటే ఉంటానని ఆర్యవైశ్యులలో ఎటువంటి సమస్య అయినా నా దృష్టికి వచ్చినట్లయితే ఆర్థిక సహకారం అందిస్తానని అన్నారు. ఈ పదవి నాకు ఎన్నో ఒడిదుడుకుల మధ్య నాకు వరించిందని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా తాళ్లపూడి మండలానికి సంబంధించి పలువురు స్నేహితులు, ఆర్యవైశ్య బంధువులు మరియు కుటుంబ సభ్యులు మారం కృష్ణ ప్రసాద్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆర్యవైశ్య మహాసభ ప్రచార కమిటీ చైర్మన్‌గా మారం కృష్ణ ప్రసాద్ నియామకం