Tuesday, 22 September 2026
  • Home  
  • ఖమ్మంలో 74,984 ఓట్ల తొలగింపు.. ముగింపు దశకు SIR ప్రక్రియ
- ఖమ్మం

ఖమ్మంలో 74,984 ఓట్ల తొలగింపు.. ముగింపు దశకు SIR ప్రక్రియ

ఖమ్మం ఆగష్టు 6 (పున్నమి న్యూస్ ప్రతినిధి) ఖమ్మం శాసనసభ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మొత్తం 3,28,203 మంది ఓటర్లలో 2,43,976 మంది వివరాలను అధికారులు డిజిటలైజ్ చేశారు. ఈ ప్రక్రియలో వివిధ కారణాలతో 74,984 ఓట్లను తొలగించారు. ఒకే వ్యక్తికి ఖమ్మంలోనూ, స్వగ్రామంలోనూ ఓటు ఉండటంతో చాలామంది స్వగ్రామ ఓటుకే ప్రాధాన్యం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. సవరించిన వివరాల ఆధారంగా ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు.

ఖమ్మం ఆగష్టు 6
(పున్నమి న్యూస్ ప్రతినిధి)

ఖమ్మం శాసనసభ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మొత్తం 3,28,203 మంది ఓటర్లలో 2,43,976 మంది వివరాలను అధికారులు డిజిటలైజ్ చేశారు. ఈ ప్రక్రియలో వివిధ కారణాలతో 74,984 ఓట్లను తొలగించారు. ఒకే వ్యక్తికి ఖమ్మంలోనూ, స్వగ్రామంలోనూ ఓటు ఉండటంతో చాలామంది స్వగ్రామ ఓటుకే ప్రాధాన్యం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. సవరించిన వివరాల ఆధారంగా ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.