Thursday, 3 September 2026
  • Home  
  • రాజంపేట మండలం పాత బస్టాండ్ ఆక్రమణలపై అధికారులు స్పందించాలి.
- అన్నమయ్య

రాజంపేట మండలం పాత బస్టాండ్ ఆక్రమణలపై అధికారులు స్పందించాలి.

రాజంపేట మండలం పాత బస్టాండ్ ఆక్రమణలపై అధికారులు స్పందించాలి. రాజంపేట మండలం పాత బస్టాండ్ పరిధిలో రోడ్లు, కాలువలను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారని మాజీ పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూల భాస్కర్ ఆరోపించారు. పార్కింగ్ లేకుండా లాడ్జిలు, అగ్నిమాపక అనుమతులు లేకుండా భారీ భవనాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఇటీవల శ్రీరామ ఫైనాన్స్ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదం భద్రతా లోపాలను బయటపెట్టిందన్నారు. ఆక్రమణలు తొలగించి, అనుమతులు–భద్రతా ప్రమాణాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాజంపేట మండలం పాత బస్టాండ్ ఆక్రమణలపై అధికారులు స్పందించాలి.

రాజంపేట మండలం పాత బస్టాండ్ పరిధిలో రోడ్లు, కాలువలను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారని మాజీ పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూల భాస్కర్ ఆరోపించారు. పార్కింగ్ లేకుండా లాడ్జిలు, అగ్నిమాపక అనుమతులు లేకుండా భారీ భవనాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఇటీవల శ్రీరామ ఫైనాన్స్ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదం భద్రతా లోపాలను బయటపెట్టిందన్నారు. ఆక్రమణలు తొలగించి, అనుమతులు–భద్రతా ప్రమాణాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.