Wednesday, 2 September 2026
  • Home  
  • డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
- అన్నమయ్య

డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రజల కోసం జీవితాంతం కృషి చేసిన మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన అందించిన సేవలు, సంక్షేమ పథకాలు, ప్రజల పట్ల చూపిన ఆప్యాయత ఎప్పటికీ చిరస్మరణీయం. ఆయన వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర స్మృతికి ఘన నివాళులు అర్పిస్తూ, వారి ఆశయాలను స్మరించుకుందాం. మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి సేవలు చిరస్మరణీయం. J. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.

పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రజల కోసం జీవితాంతం కృషి చేసిన మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు.

ఆయన అందించిన సేవలు, సంక్షేమ పథకాలు, ప్రజల పట్ల చూపిన ఆప్యాయత ఎప్పటికీ చిరస్మరణీయం.

ఆయన వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర స్మృతికి ఘన నివాళులు అర్పిస్తూ, వారి ఆశయాలను స్మరించుకుందాం.

మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి సేవలు చిరస్మరణీయం.

J. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.