పున్నమి ప్రతినిధి తిమ్మ గళ్ళ మల్లికార్జున్ (సెప్టెంబర్ 2): బిజినపల్లి మండలం పాలెం గ్రామం రాంనగర్ కాలనీలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 55వ జన్మదిన వేడుకలు కోలాహలంగా జరిగాయి. అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి చేస్తామని అభిమానులు పేర్కొన్నారు. వేడుకల్లో అభిమానులు బి.చిన్న, బోనాసి శివాజీ, మందడి అశోక్, మందడి కళ్యాణ్, మొదటి రవి వర్మ, బోనాసి ఆనంద్, బుస బాగా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

పాలెం : రాంనగర్ కాలనీలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు