అరకులోయ లో హర్ ఘర్ తిరంగ ర్యాలీ
80వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని అరకులోయ లో శుక్రవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. తెదేపా అరకు ఇన్చార్జ్, ఆర్టీసీ విజయనగరం ప్రాంతీయ జోన్ చైర్మన్ డా.సియ్యారి దొన్నుదొర ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కూటమి నాయకులు, ప్రజలు, యువత భారీ ఎత్తున పాల్గొన్నారు. జాతీయ జెండా చేతపట్టి అరకులోయ ప్రధాన రహదారిలో ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు. Uploaded Video:










