వీబీ జీ రాం జీ పథకంలో ఈ నెల 17వ తేదీ నుండి పని కల్పించబడుతుందని అరకులోయ ఏపీఓ జగదీశ్వరరావు గురువారం తెలిపారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఉన్న వేతనదారులకు 175 రోజులు, సాదారణ వేతనదారులకు 125 రోజుల పని కల్పించడం జరుగుతుందని ఏపీఓ పేర్కొన్నారు. ప్రస్తుతం మొక్కల పంపిణీలో సిబ్బంది బిజీగా ఉన్నందున గ్రామస్ధాయి మేట్లు తమ వీఆర్పీ, టీఏ లకు పని కొరకు ధరఖాస్తులను శుక్రవారం సాయంత్రం లోపు ఇవ్వవాలని కోరారు. పని రోజులలో NMMS యాఫ్ ద్వారా హజరువేయడం జరుగుతుందని ఆయన అన్నారు.

అరకు: వీబీ జీ రాం జీ పథకంలో ఈ నెల 17 నుండి పనులు