వార్త ముఖ్యాంశాలు
- పెదబయలు మండలం సీకరి పంచాయతీ పరిధిలోని మంగళవారం నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం” లో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.
- ఈ మేరకు గ్రామంలోని కుటుంబాలను కలిసి, కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు, వారి సమస్యలను తెలుసుకున్నారు.
- అర్హులైన అందరూ సంక్షేమ ఫలాలు పొందేలా చేయడమే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమ ఉద్దేశ్యమని కిడారి అన్నారు.
పెదబయలు మండలం సీకరి పంచాయతీ పరిధిలోని మంగళవారం నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం” లో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ మేరకు గ్రామంలోని కుటుంబాలను కలిసి, కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు, వారి సమస్యలను తెలుసుకున్నారు. అర్హులైన అందరూ సంక్షేమ ఫలాలు పొందేలా చేయడమే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమ ఉద్దేశ్యమని కిడారి అన్నారు.