అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ గా పని చేయుటకు దరఖాస్తు చేసుకోవలసిందిగా కళాశాల ప్రిన్సిపాల్ డా సీహెచ్ కేశవరావు బుధవారం తెలియజేశారు. కళాశాలలో మేథమేటిక్స్, హిందీ , ఫిజిక్స్ సబ్జెక్టులకు గెస్ట్ లెక్చరర్లను నియమిస్తున్నామని అన్నారు. సంబంధిత పీజీలో 55% మార్కులు, ఏపీసెట్ లేదా యూజీసీ నెట్ అర్హత ఉన్నవారు ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ధరఖాస్తులను ఈ నెల 17 లోగా కళాశాల కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు.

అరకు: గెస్ట్ లెక్చరర్ పోస్ట్ లకు ధరఖాస్తుల స్వీకరణ