Monday, 3 August 2026
  • Home  
  • పాడే మోసిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
- జనగాం

పాడే మోసిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య

**ఈరోజు తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు (డా. తాటికొండ రాజయ్య ఇప్పగూడెం గ్రామంలో పలు కుటుంబ సభ్యులను ప్రమర్శించడం జరిగింది* పున్నమి డిజిటల్ న్యూస్ తేదీ0:03/08/2026 మండల్: స్టేషన్ ఘనాపూర్. జిల్లా జనగామ. రిపోర్టర్: కొలిపాక బిసి శేఖర్. *స్టేషన్ ఘనపూర్ మండలం – ఇప్పగూడెం గ్రామంలో* మాజీ కో-ఆప్షన్ సభ్యులు *మహబూబ్ పాషా* నానమ్మ మరణించగా, వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించి , అనంతరం అలాగే ఇటీవల మరణించిన *ఎండి షాబుద్దీను అత్తమ్మ మరణించగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం* జరిగింది అలాగే *గట్ల చిన్న మల్లారెడ్డి తండ్రి అయిన గట్ల వెంకట నరసింహ మరణించగా* వారి ఇంటికి వెళ్లి గట్ల చిన్న మల్లారెడ్డి ని పరామర్శించడం జరిగింది వీరి వెంట మాజీ కోఆప్షన్ మెంబర్ ఎండి మహబూబ్ పాషా అలాగే పి ఎస్ సి ఎస్ డైరెక్టర్ చట్ల యాకయ్య ఆకుల నరసింహులు. మందపురం శివాజీ. ఎండి రహీం పాషా మరియు తదితర గ్రామ మాజీ ప్రజా ప్రతినిధులు. వెన్న కుస. రామ్ నరసయ్య.ముఖ్య నాయకులు యువజన నాయకులు హాజరయ్యారు

**ఈరోజు తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు (డా. తాటికొండ రాజయ్య ఇప్పగూడెం గ్రామంలో పలు కుటుంబ సభ్యులను ప్రమర్శించడం జరిగింది*
పున్నమి డిజిటల్ న్యూస్ తేదీ0:03/08/2026
మండల్: స్టేషన్ ఘనాపూర్. జిల్లా జనగామ. రిపోర్టర్: కొలిపాక బిసి శేఖర్.

*స్టేషన్ ఘనపూర్ మండలం – ఇప్పగూడెం గ్రామంలో*
మాజీ కో-ఆప్షన్ సభ్యులు *మహబూబ్ పాషా* నానమ్మ మరణించగా, వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించి , అనంతరం అలాగే ఇటీవల మరణించిన *ఎండి షాబుద్దీను అత్తమ్మ మరణించగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం* జరిగింది అలాగే *గట్ల చిన్న మల్లారెడ్డి తండ్రి అయిన గట్ల వెంకట నరసింహ మరణించగా* వారి ఇంటికి వెళ్లి గట్ల చిన్న మల్లారెడ్డి ని పరామర్శించడం జరిగింది వీరి వెంట మాజీ కోఆప్షన్ మెంబర్ ఎండి మహబూబ్ పాషా అలాగే పి ఎస్ సి ఎస్ డైరెక్టర్ చట్ల యాకయ్య
ఆకుల నరసింహులు. మందపురం శివాజీ. ఎండి రహీం పాషా మరియు తదితర గ్రామ మాజీ ప్రజా ప్రతినిధులు. వెన్న కుస. రామ్ నరసయ్య.ముఖ్య నాయకులు యువజన నాయకులు హాజరయ్యారు

1 Comment

  1. KOLIPAKA BC SHEKAR

    August 3, 2026

    **ఈరోజు తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు (డా. తాటికొండ రాజయ్య ఇప్పగూడెం గ్రామంలో పలు కుటుంబ సభ్యులను ప్రమర్శించడం జరిగింది*
    సాక్షి డిజిటల్ న్యూస్ : తేదీ:04/08/2026
    మండల్: స్టేషన్ ఘనాపూర్. జిల్లా జనగామ. రిపోర్టర్: కొలిపాక బిసి శేఖర్.

    *స్టేషన్ ఘనపూర్ మండలం – ఇప్పగూడెం గ్రామంలో*
    మాజీ కో-ఆప్షన్ సభ్యులు *మహబూబ్ పాషా* నానమ్మ మరణించగా, వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించి , అనంతరం అలాగే ఇటీవల మరణించిన *ఎండి షాబుద్దీను అత్తమ్మ మరణించగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం* జరిగింది అలాగే *గట్ల చిన్న మల్లారెడ్డి తండ్రి అయిన గట్ల వెంకట నరసింహ మరణించగా* వారి ఇంటికి వెళ్లి గట్ల చిన్న మల్లారెడ్డి ని పరామర్శించడం జరిగింది వీరి వెంట మాజీ కోఆప్షన్ మెంబర్ ఎండి మహబూబ్ పాషా అలాగే పి ఎస్ సి ఎస్ డైరెక్టర్ చట్ల యాకయ్య
    ఆకుల నరసింహులు. మందపురం శివాజీ. ఎండి రహీం పాషా మరియు తదితర గ్రామ మాజీ ప్రజా ప్రతినిధులు. వెన్న కుస. రామ్ నరసయ్య.ముఖ్య నాయకులు యువజన నాయకులు హాజరయ్యారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.