Tuesday, 4 August 2026
  • Home  
  • ఆగస్టు 10న జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: రాపర్తి రాజు
- జనగాం

ఆగస్టు 10న జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: రాపర్తి రాజు

(స్టేషన్‌ఘన్‌పూర్): కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 10న తలపెట్టిన జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని CITU జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు పిలుపునిచ్చారు. మంగళవారం ఇప్పగూడెంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.