Friday, 14 August 2026
  • Home  
  • CM రిలీఫ్ ఫౌండ్ చెక్కుల పంపిని కార్యక్రమంలో EX డిప్యూటీ మేయర్
- విశాఖపట్నం

CM రిలీఫ్ ఫౌండ్ చెక్కుల పంపిని కార్యక్రమంలో EX డిప్యూటీ మేయర్

CM రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ నగర EX- డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి *MLA పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కూటమి గాజువాక నియోజకవర్గం *కొంగపాలెం గ్రామానికి చెందిన ధర్మాల ఆశ కి EX -డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును* అందజేశారు *దల్లి గోవిందరెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వైద్య సహాయం కోసం CMRF నిధులు ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు* . ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కొంగ పాలెం గ్రామ పెద్దలు కూటమి నాయకులు జన సైనికులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు*

CM రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ నగర EX- డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి

*MLA పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కూటమి
గాజువాక నియోజకవర్గం *కొంగపాలెం గ్రామానికి చెందిన ధర్మాల ఆశ కి EX -డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును* అందజేశారు

*దల్లి గోవిందరెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వైద్య సహాయం కోసం CMRF నిధులు ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు* .

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కొంగ పాలెం గ్రామ పెద్దలు కూటమి నాయకులు జన సైనికులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.