*స్టీల్ యాజమాన్యం దసరాకు ముందే SAIL కార్మికులకు ఇచ్చిన విధంగా బోనస్ చెల్లించాలి మరియు VRS పెట్టిన కార్మికుల పెండింగ్ బకాయిలు తక్షణమే చెల్లించాలి – బొండా యల్లాజీరావు, DSEU జనరల్ సెక్రటరీ
విశాఖ ఉక్కు కార్మికులు సమయానికి జీతాలు లేకపోయినా, ఎటువంటి సౌకర్యాలకు నోచుకోకపోయినా, సరైన భోజనం, క్యాంటీన్లు లేకపోయినా, ఆసుపత్రిలో సౌకర్యాలు లేకపోయినా, అదే విధంగా…