Monday, 28 September 2026
  • Home  
  • పార్వతీపురంలో వైసీపీ విస్తృత సమావేశం
- విజయనగరం 

పార్వతీపురంలో వైసీపీ విస్తృత సమావేశం

పార్వతీపురం, సెప్టెంబర్ 28: వెంకంపేట పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సన్నద్ధం కావాలని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించారు. అనంతరం పార్టీ శ్రేణులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసి, తాజా మాజీ ఎంపీటీసీ సభ్యులను సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.