విజయనగరం
జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలి
విజయనగరం, సెప్టెంబర్ 28: యువతలోని ప్రతిభను వెలికితీసి, సాంస్కృతిక, సృజనాత్మక నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి యువజనోత్సవాలు–2026లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని…