Friday, 14 August 2026
  • Home  
  • అరకు: పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించిన పాడేరు డీఎస్పీ
- అల్లూరి సీతారామరాజు

అరకు: పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించిన పాడేరు డీఎస్పీ

అరకులోయ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ మేరకు పాడేరు సబ్ డివిజినల్ పోలీస్ అధికారి వి రాజసింహారెడ్డి రిబ్బన్ కట్ చేసి పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించి, పూజలు నిర్వహించారు. అధునాతన సౌకర్యాలతో నూతన భవనం అందుబాటులోకి రావడంతో పోలీస్ స్టేషన్ రికార్డు నిర్వహణ సమస్య తీరనుంది. ప్రారంభోత్సవంలో అరకు సర్కిల్ ఇనస్పెక్టర్ కోటేశ్వరరావు, అరకులోయ సబ్ ఇనస్పెక్టర్ మల్లేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.