Wednesday, 15 July 2026

ప్రాణాల సైతం లెక్కచేయకుండా యువకుడు ప్రాణాలు కాపాడిన సూపర్ పోలీస్ కానిస్టేబుల్ శ్రవణ్.. పున్నమి న్యూస్ ప్రతినిధి హరికృష్ణ జులై 15 చిట్టమూరు మండలం, చట్టమూరులో మద్యం మత్తులో యువకుడు వీరంగం చేసి గ్రామస్తులపై మరియు కుటుంబ సభ్యులపై దాడి చేయడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గ్రామానికి వెళ్ళగానే ఆ యువకుడు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకోవడంతో ఆత్మహత్య చేసుకోవడానికి అన్ని గమనించిన చిట్టమూరు కానిస్టేబుల్ శ్రవణ్ వెంటనే స్పందించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తలుపులన్నీ బద్దలు కొట్టి ఉరితాడుకి వేలాడుతున్న యువకుడిని ప్రాణాలు కాపాడాడు. తలుపులను బద్దలు కొట్టి క్రమంలో కానిస్టేబుల్స్ శ్రావణ్ తలకి తీవ్ర గాయమై కుట్లు పడ్డాయి, భుజం కూడా గాయం అవ్వడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు… పోలీస్ అంటే రక్షించేవాడు అని, అది కూడా ప్రాణాలు సైతం లెక్కచేయకుండా అనే నిరూపించిన సూపర్ పోలీస్ శ్రావణ్ సమయస్ఫూర్తి, ధైర్యం సాహసం అనిర్వచనీయం.. పోలీసు వృత్తి అక్క అవినీతిత్యాన్ని సాటి చెప్పిన చిట్టమూరు కానిస్టేబుల్ శ్రావణ్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం ఇట్లు పున్నమి న్యూస్ రిపోర్టర్ డి హరికృష్ణ చిట్టమూరు

ప్రాణాల సైతం లెక్కచేయకుండా యువకుడు ప్రాణాలు కాపాడిన సూపర్ పోలీస్ కానిస్టేబుల్ శ్రవణ్..

పున్నమి న్యూస్ ప్రతినిధి హరికృష్ణ జులై 15 చిట్టమూరు మండలం,

చట్టమూరులో మద్యం మత్తులో యువకుడు వీరంగం చేసి గ్రామస్తులపై మరియు కుటుంబ సభ్యులపై దాడి చేయడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గ్రామానికి వెళ్ళగానే ఆ యువకుడు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకోవడంతో ఆత్మహత్య చేసుకోవడానికి అన్ని గమనించిన చిట్టమూరు కానిస్టేబుల్ శ్రవణ్ వెంటనే స్పందించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తలుపులన్నీ బద్దలు కొట్టి ఉరితాడుకి వేలాడుతున్న యువకుడిని ప్రాణాలు కాపాడాడు. తలుపులను బద్దలు కొట్టి క్రమంలో కానిస్టేబుల్స్ శ్రావణ్ తలకి తీవ్ర గాయమై కుట్లు పడ్డాయి, భుజం కూడా గాయం అవ్వడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు… పోలీస్ అంటే రక్షించేవాడు అని, అది కూడా ప్రాణాలు సైతం లెక్కచేయకుండా అనే నిరూపించిన సూపర్ పోలీస్ శ్రావణ్ సమయస్ఫూర్తి, ధైర్యం సాహసం అనిర్వచనీయం.. పోలీసు వృత్తి అక్క అవినీతిత్యాన్ని సాటి చెప్పిన చిట్టమూరు కానిస్టేబుల్ శ్రావణ్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం ఇట్లు పున్నమి న్యూస్ రిపోర్టర్ డి హరికృష్ణ చిట్టమూరు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.