Thursday, 3 September 2026
  • Home  
  • వేములలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా పఠనం
- కడప

వేములలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా పఠనం

పున్నమి న్యూస్ ప్రతినిధి (సెప్టెంబర్ 03) వేముల: వేముల మండలంలోని వేముల గ్రామ పంచాయతీ పరిధిలో ఓటర్ల జాబితాలో గుర్తించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలను గురువారం గ్రామసభలో చదివి వినిపించారు. పంచాయతీ ప్రత్యేక అధికారి, ఎంపీడీవో అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలను ప్రజలకు తెలియజేసి, సంబంధిత అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీ అధికారులు, అంగన్‌వాడీ టీచర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి (సెప్టెంబర్ 03)
వేముల: వేముల మండలంలోని వేముల గ్రామ పంచాయతీ పరిధిలో ఓటర్ల జాబితాలో గుర్తించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలను గురువారం గ్రామసభలో చదివి వినిపించారు. పంచాయతీ ప్రత్యేక అధికారి, ఎంపీడీవో అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలను ప్రజలకు తెలియజేసి, సంబంధిత అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీ అధికారులు, అంగన్‌వాడీ టీచర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.