Thursday, 9 July 2026

Blog

ఆదిలాబాదు

సహా రక్షణ చట్టం సొసైటీ ఆధ్వర్యంలో రాహుల్‌ కు ఘన సన్మానం

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందిన యువ పరిశోధకుడు రాహుల్‌ ను సహా రక్షణ చట్టం–2005 సొసైటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా,, కమలాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ–ఎస్టీ యాక్ట్ డివిజన్ సభ్యుడు సోన్ కాంబ్లే సూరజ్, సమాచార హక్కు రక్షణ చట్టం–2005 సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు జితేందర్, ఆదిలాబాద్ మండల అధ్యక్షుడు భూమన్న, సామాజిక కార్యకర్త శ్రీధర్ పాల్గొన్నారు.

వనపర్తి

హిందీ భాషా నైపుణ్యాలు పెంపొందించాలి జిల్లా విద్యాధికారి శ్రీ యాదయ్య గారు

*హిందీ భాష నైపుణ్యాలు విద్యార్థుల్లో పెంపొందించాలి… జిల్లా విద్యాధికారి శ్రీ యాదయ్య గారు భాషా ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 08/07/2026* *హిందీ డిఆర్పి శిక్షణ తరగతుల్లో జిల్లా విద్యాధికారి మాట్లాడుతున్న దృశ్యం అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ మహానంది జిల్లా రిసోర్స్ పర్సన్లు ఎం ఎన్ విజయకుమార్ ,కే మధుసూదన్ ,ఎండి అలీమ్, భీమ్ రావు మరియు వివిధ మండలాల నుంచి విచ్చేసిన భాషా ఉపాధ్యాయులు పాల్గొన్నారు విద్యాధికారి మాట్లాడుతూ భాషా నైపుణ్యాలు విద్యార్థుల్లో పెంపొందించేందుకు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఈ విధంగా భాష నైపుణ్యాల పెంపొందించేందుకు హిందీ ఉపాధ్యాయులు కృషి చేయాలని వారు తెలిపారు*

తూర్పు గోదావరి

బలభద్రపురంలో టీడీపీలోకి వైసీపీ నాయకులు, 10 కుటుంబాల చేరిక

మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం   అనపర్తి, జూలై 8 ( పున్నమి న్యూస్ ): అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం బలభద్రపురం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో బలభద్రపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండ వీరరాఘవరెడ్డి, మండ వెంకటేశ్వరరెడ్డి, తేతలి శివ దొరారెడ్డి, సత్తి రామారెడ్డి, కొవ్వూరి వెంకటరెడ్డి తదితరులతో పాటు 10 కుటుంబాలు యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు, జోన్ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు, రూడా ఛైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు సురేష్, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి తదితరులు టీడీపీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

తెలంగాణ

ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు*

*నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కడియం శ్రీహరి గారి జన్మదిన సందర్భంగా*… *ఓబులాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు*. ఈ కార్యక్రమానికి *జఫర్గడ్ PACS చైర్మన్ శ్రీ తీగల కరుణాకర్ రావు గారు* *ముఖ్య అతిథిగా హాజరై* *స్థానిక సర్పంచ్ శ్రీ దొంతమల్ల సంతోష్ గారితో* కలిసి గ్రామ బొడ్రాయి ప్రాంగణంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. అనంతరం *ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు,EX ఎంపీటీసీ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు , గ్రామ ప్రజలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

E-పేపర్

సమాచారం ఇవ్వని జిల్లా రెవిన్యూ అధికారి

సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా సమాచారం ఇవ్వని జిల్లా రెవిన్యూ అధికారి రెండు నెలలు దాటినా స్పందన లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేసిన దరఖాస్తుదారులు ఆసిఫాబాద్, జూలై 8: ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లోని జిల్లా రెవిన్యూ అధికారికి సమాచార హక్కు చట్టం (RTI) కింద తేది 10-04-2026న పింగిలి రమేష్, సోనియా, శ్రీనివాస్ అనే ముగ్గురు వ్యక్తులు దరఖాస్తు సమర్పించినప్పటికీ, రెండు నెలలు దాటినా ఇప్పటివరకు సంబంధిత సమాచారం అందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టం ప్రకారం నిర్దిష్ట గడువులోగా కోరిన సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉన్నప్పటికీ, జిల్లా రెవిన్యూ అధికారుల కార్యాలయం నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం పట్ల దరఖాస్తుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు చేసినప్పటి నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా, అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం లభించలేదని వారు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు అమలులో ఉన్న సమాచార హక్కు చట్టాన్ని అధికారులు సక్రమంగా అమలు చేయకపోతే ప్రజల నమ్మకం దెబ్బతింటుందని దరఖాస్తుదారులు పేర్కొన్నారు. వెంటనే తమకు కోరిన సమాచారాన్ని అందించడంతో పాటు, ఆలస్యానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.