*నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కడియం శ్రీహరి గారి జన్మదిన సందర్భంగా*…
*ఓబులాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు*.
ఈ కార్యక్రమానికి
*జఫర్గడ్ PACS చైర్మన్ శ్రీ తీగల కరుణాకర్ రావు గారు*
*ముఖ్య అతిథిగా హాజరై*
*స్థానిక సర్పంచ్ శ్రీ దొంతమల్ల సంతోష్ గారితో*
కలిసి గ్రామ బొడ్రాయి ప్రాంగణంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు.
అనంతరం *ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న
ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు,EX ఎంపీటీసీ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు , గ్రామ ప్రజలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


