Wednesday, 8 July 2026
  • Home  
  • శ్రీ వెంగమాంబ బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ వెంగమాంబ బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి

నర్రవాడలో జరుగుతున్న శ్రీ వెంగమాంబ పేరంటాల బ్రహ్మోత్సవాల ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. ఊరేగింపు సమయంలో బాణసంచా పేలుస్తుండగా చేతిలోనే పేలడంతో బోగోలు మండలం బిట్రగుంటకు చెందిన విజయకుమార్ చేతికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ ఆయనను నర్రవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.