Friday, 4 September 2026
  • Home  
  • విస్డమ్ హై స్కూల్లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
- వరంగల్

విస్డమ్ హై స్కూల్లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

నర్సంపేట నియోజకవర్గం లో విస్డం స్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో, ముస్తాబై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కృష్ణుడి బాల్య లీలలను ప్రతిబింబించేలా చిన్నారుల వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు శ్రీకృష్ణుడి జన్మ విశిష్టత, ఆయన బోధనలు, ధర్మం–న్యాయం పట్ల ఆయన చూపిన మార్గాన్ని ఉపాధ్యాయులు వివరించారు. సంప్రదాయ పండుగల విశిష్టతను చిన్నారులకు తెలియజేయడంతో పాటు, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలపై అవగాహన కల్పించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ జహంగీర్. డైరెక్టర్ జావిద్ మరియు స్కూల్ మేడం పాల్గొని విజయవంతం చేశారు.

నర్సంపేట నియోజకవర్గం లో విస్డం స్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో, ముస్తాబై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కృష్ణుడి బాల్య లీలలను ప్రతిబింబించేలా చిన్నారుల వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
విద్యార్థులకు శ్రీకృష్ణుడి జన్మ విశిష్టత, ఆయన బోధనలు, ధర్మం–న్యాయం పట్ల ఆయన చూపిన మార్గాన్ని ఉపాధ్యాయులు వివరించారు. సంప్రదాయ పండుగల విశిష్టతను చిన్నారులకు తెలియజేయడంతో పాటు, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలపై అవగాహన కల్పించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ జహంగీర్. డైరెక్టర్ జావిద్ మరియు స్కూల్ మేడం పాల్గొని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.