*నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …*
విజయవాడ …
ది. 04- 09- 2026(శుక్రవారం) …
విజయవాడ నగరంలోని A+ కన్వెన్షన్ లో మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి సోదరుడు శ్రీ వెల్లంపల్లి రామకృష్ణ – శ్రీలక్ష్మి గార్ల జ్యేష్ట పుత్రిక సాయి శ్రాఘ్వీ – తారక్ శ్రీనివాస్ ల వివాహ నిశ్చితార్థ వేడుకలో పాల్గొని… నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు రూహుల్లా, లేళ్ళ అప్పిరెడ్డి మరియు పలువురు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు …




