Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

బహుమతులు అందజేసిన తెలుగుదేశం పార్టీ యువజన నాయకుడు లంక నితీష్ మైలవరం పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా మైలవరం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం చేసిన...
  • లంక లితీష్....* *ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరంలో కృష్ణాష్టమి సందర్భంగా వడ్డెర బజార్ లోని వడ్డెర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలకు మైలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ గారు బహుమతులు ప్రధానోత్సవం చేసినారు..* *ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘ…

*విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం చేసిన… లంక లితీష్….*

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరంలో కృష్ణాష్టమి సందర్భంగా వడ్డెర బజార్ లోని వడ్డెర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలకు మైలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ గారు బహుమతులు ప్రధానోత్సవం చేసినారు..*

*ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘ నేతలు, మహిళలు, సంఘ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు…*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *