Tuesday, 12 May 2026

Blog

ఖమ్మం

కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షులు చావా కిరణ్ఆ ధ్వర్యంలోకలెక్టర్ కి వినతి పత్రం సమర్పణ

*బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షులు చావా కిరణ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం సమర్పణ* ఖమ్మం పున్నమి ప్రతినిధి. కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షులు చావా కిరణ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ముఖ్య అతిధి గా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. నాడు కాంగ్రెస్ ప్రతి పక్షం లో ఉన్నప్పడు వరంగల్ లో రాహుల్ గాంధీ సాక్షం గా చేసిన రైతన్న ల మీద చేసిన తీర్మానము ని నేడు అధికార ము లో కి వచ్చిన తరువాత పెడ చెవిన పెట్టింది అని ఆ తీర్మానం ని వెంటనే అమలు చేయాలి అని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేసారు అధికారము లోకి రావడం కోసం రైతులని మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది అని అన్నారు. ప్రధాన మంత్రి ఫజల్ బీమా ని అమలు చేయాలి అని, బేషరత్తు గా 2 లక్షలు రుణ మాఫీ అమలు చేయాలి అని బిజెపి రాష్ట్ర నాయాకులు గల్లా సత్య నారాయణ ప్రభుత్వం ని డిమాండ్ చేసారు. ఎన్నికల కి ముందు కాంగ్రెస్ పార్టీ రైతులకి హాయ్ చెప్పాడం ఎన్నికలు పూర్తి అయ్యాక బై చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వం కి కొత్త కాదు అని ఖమ్మం పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు అన్నారు. జిల్లా లో నకిలీ విత్తనాలు ని నివారణ చేయడం లో ప్రభుత్వం విఫలం అయింది అని జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో భూక్యా శ్యాం సుందర్ నాయక్, డీకోండశ్యాం, విజయ రెడ్డి, గజ్జల శ్రీనివాస్, అప్పారావ్, లక్ష్మి నారాయణ, నాగేశ్వరావ్ తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

ఎరువులపై సమాచారం కొరకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

శ్రీకాకుళం, జూలై 24:రైతులకు ఎరువుల వినియోగం, సరఫరా విషయాల్లో సమగ్ర సమాచారం అందించేందుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. జిల్లా వ్యవసాయ అధికారి కోరాడ త్రినాధ స్వామి గారు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కంట్రోల్ రూమ్‌ను ప్రాజెక్ట్ నియంత్రణ విభాగంలో ఏర్పాటు చేశారు. ఎరువుల లభ్యతపై సందేహాలు ఉన్న రైతులు 9121863788 నంబరుకు సంప్రదించి అవసరమైన సమాచారం పొందవచ్చు. ప్రస్తుతం జిల్లాలో సరిపడినంత ఎరువుల నిల్వలు ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే అవసరానికి మించి ఎరువులను ఉపయోగించడం వల్ల నేల సారం తగ్గిపోవడం, దిగుబడి తగ్గిపోవడం వంటి ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రైతులు ఎరువుల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 🌾 రైతుల సంక్షేమమే లక్ష్యంగా కంట్రోల్ రూమ్ సేవలు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు.

తెలంగాణ

శ్యామ్ రావు పటేల్ గారి అర్యోగ పరిస్థితి తెలుసుకున్న శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారు*

తేదీ 23-07-2025 ఈ రోజు భైంసా మండలం లోని వాలేగాం గ్రామానికి చెందిన మాజీ pscs చైర్మన్ శ్యామ్ రావు పటేల్ గారు కంటి చికిత్స చేసుకోవడం జరిగింది వారి ఆరోగ్యం గురించి తెలుసుకున్న ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాజీ ఏమ్మెల్యే శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారు మరియు వారితో పాటు ఈ కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చంద్రే గారు మరియు ముధోల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి గారు మరియు అష్ట శ్రీనివాస్ గారు మరియు SC సెల్ అధ్యక్షులు కుబీర్ మండలం జడే శ్రీనివాస్ గారు మరియు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు,

నిర్మల్

EX ఆర్మీ బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారు*

తేదీ 23-07-2025 ఈ రోజు కుబీర్ మండలం లోని EX ఆర్మీ దొంతుల గణేష్ గారు ఇటీవల రహదారి ప్రయాణంలో అనుకోని పరిస్థితుల్లో స్వర్గస్తులయ్యారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారు మరియు వారితో పాటు ఈ కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చంద్రే గారు మరియు భైంసా ఆత్మ కమిటీ చైర్మన్ సిద్ధం వార్ వివేకానంద గారు మరియు కుబీర్ మండలం అధ్యక్షులు బషీర్ గారు మరియు బంక బాబు గారు మరియు సాహెబ్ రావు గారు శివాజీ గారు సందీప్ గారు భూషణ్ గారు మరియు ముధోల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి గారు మరియు అష్ట శ్రీనివాస్ గారు మరియు SC సెల్ అధ్యక్షులు కుబీర్ మండలం జడే శ్రీనివాస్ గారు మరియు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు,

ఖమ్మం

తాండ్రా వినోద్ రావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఖమ్మం టూ టౌన్ కమిటీ

ఖమ్మం పున్నమి ప్రతినిధి భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు జన్మదినము సం దర్భముగా ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ 53 వ డివిజన్ కంటెస్టెడ్ అభ్యర్థిని శ్రీమతి శ్రీలత ఆధ్వర్యంలో ఖమ్మం టూ టౌన్ బిజెపి కమిటీ తాండ్ర వినోద్ రావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేశారు

ఖమ్మం

తాండ్రా వినోద్ రావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఖమ్మం టూటౌన్ కమిటీ

ఖమ్మం పున్నమి ప్రతినిధి భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ కంటెస్ట్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు జన్మదినము సందర్భముగ ఖమ్మం టూటౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో కమిటీ భాద్యులు వినోద్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.

నిర్మల్

బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారు*

తేదీ 23-07-2025 ఈ రోజు భైంసా టౌన్ లోని నర్సింహ నగర్ లోని సరికొండ సుగుణ గారు ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులయ్యారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారు మరియు వారితో పాటు ఈ కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చంద్రే గారు మరియు ముధోల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి గారు మరియు అష్ట శ్రీనివాస్ గారు మరియు SC సెల్ అధ్యక్షులు కుబీర్ మండలం జడే శ్రీనివాస్ గారు మరియు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు,

ఖమ్మం

దేవాలయ భూముల వెలం పాట

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా పరిధిలో ని నేల కొండ పల్లి మండల కేంద్రం లో గల రాజా గోపాల స్వామి ఆలయ భూములు మూడు సంవత్సరాల కౌలు కి గాను 13 ఎకరాల 25 కుంటలు భూమి కి వేలం పాట నిర్వహించడం జరిగింది. రూ 2,41000 కి కాసిపోయిన ఉప్పలయ్య దక్కించుకున్నారు. ఈ కార్యక్రమం లో చైర్మన్ మన్నే రవి ఈఓ శ్రీకాంత్ పూజారి రాము మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

అన్నమయ్య

అనగాని సత్య ప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కె కె చౌదరి

బుధవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గారిని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్య ప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి ఈ కార్యక్రమంలో టిడిపి క్షత్రియ నాయకులు, మాజీ సర్పంచ్ కీర్తిపాటి విజయ్ భాస్కర్ రాజు , కోడూరు నియోజకవర్గ తెలుగుయువత ఉపాధ్యక్షులు ఎమ్. నరేష్ పాల్గొన్నారు.

ఖమ్మం

వినోద్ రావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ సర్పంచ్ దివ్య శ్రీ

పున్నమి ప్రతినిధి భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు పుట్టినరోజు సం ధర్భముగా భద్రాద్రి కొత్త గూడెం మొరం పల్లి బంజర్ మాజీ సర్పంచ్ దివ్యశ్రీ, బిజెపి సీనియర్ నాయకులు సీతారాం నాయక్ లు వినోద్ రావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.