Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

దేవాలయ భూముల వెలం పాట

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దేవాలయ భూముల వెలం పాట
Oplus_16777216

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా పరిధిలో ని నేల కొండ పల్లి మండల కేంద్రం లో గల రాజా గోపాల స్వామి ఆలయ భూములు మూడు సంవత్సరాల కౌలు కి గాను 13 ఎకరాల 25 కుంటలు భూమి కి వేలం పాట నిర్వహించడం జరిగింది.
  • రూ 2,41000 కి కాసిపోయిన ఉప్పలయ్య దక్కించుకున్నారు.
  • ఈ కార్యక్రమం లో చైర్మన్ మన్నే రవి ఈఓ శ్రీకాంత్ పూజారి రాము మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

ఖమ్మం పున్నమి ప్రతినిధి

ఖమ్మం జిల్లా పరిధిలో ని నేల కొండ పల్లి మండల కేంద్రం లో గల రాజా గోపాల స్వామి ఆలయ భూములు మూడు సంవత్సరాల కౌలు కి గాను 13 ఎకరాల 25 కుంటలు భూమి కి వేలం పాట నిర్వహించడం జరిగింది. రూ 2,41000 కి కాసిపోయిన ఉప్పలయ్య దక్కించుకున్నారు. ఈ కార్యక్రమం లో చైర్మన్ మన్నే రవి ఈఓ శ్రీకాంత్ పూజారి రాము మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *