వార్త ముఖ్యాంశాలు
- ఖమ్మం పున్నమి ప్రతినిధి భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ కంటెస్ట్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు జన్మదినము సందర్భముగ ఖమ్మం టూటౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో కమిటీ భాద్యులు వినోద్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.
ఖమ్మం పున్నమి ప్రతినిధి
భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ కంటెస్ట్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు జన్మదినము సందర్భముగ ఖమ్మం టూటౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో కమిటీ భాద్యులు వినోద్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.