संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
निर्मल

EX ఆర్మీ బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారు*

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
EX ఆర్మీ బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారు*

खबर की मुख्य बातें

  • తేదీ 23-07-2025 ఈ రోజు కుబీర్ మండలం లోని EX ఆర్మీ దొంతుల గణేష్ గారు ఇటీవల రహదారి ప్రయాణంలో అనుకోని పరిస్థితుల్లో స్వర్గస్తులయ్యారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారు మరియు వారితో పాటు ఈ…

తేదీ 23-07-2025

ఈ రోజు కుబీర్ మండలం లోని EX ఆర్మీ దొంతుల గణేష్ గారు ఇటీవల రహదారి ప్రయాణంలో అనుకోని పరిస్థితుల్లో స్వర్గస్తులయ్యారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారు మరియు వారితో పాటు ఈ కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చంద్రే గారు మరియు భైంసా ఆత్మ కమిటీ చైర్మన్ సిద్ధం వార్ వివేకానంద గారు మరియు కుబీర్ మండలం అధ్యక్షులు బషీర్ గారు మరియు బంక బాబు గారు మరియు సాహెబ్ రావు గారు శివాజీ గారు సందీప్ గారు భూషణ్ గారు మరియు ముధోల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి గారు మరియు అష్ట శ్రీనివాస్ గారు మరియు SC సెల్ అధ్యక్షులు కుబీర్ మండలం జడే శ్రీనివాస్ గారు మరియు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *