Thursday, 3 September 2026
  • Home  
  • తిరుపతిలో వివాహ వేడుకకు హాజరైన నాయుడుపేట AMC చైర్మన్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు*
- తిరుపతి

తిరుపతిలో వివాహ వేడుకకు హాజరైన నాయుడుపేట AMC చైర్మన్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు*

ఈ రోజు తిరుపతిలోని PLR కన్వెన్షన్ హాల్‌లో నాయుడుపేట సీనియర్ టీడీపీ నాయకులు శ్రీ శిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి గారి కుమారుడి వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు హాజరైన శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు, నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జనసేన నాయకులు, జన సైనికులు తదితర నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ కార్యాలయం సూళ్లూరుపేట నియోజకవర్గం – నాయుడుపేట

ఈ రోజు తిరుపతిలోని PLR కన్వెన్షన్ హాల్‌లో నాయుడుపేట సీనియర్ టీడీపీ నాయకులు శ్రీ శిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి గారి కుమారుడి వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది.

ఈ వివాహ వేడుకకు హాజరైన శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు, నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జనసేన నాయకులు, జన సైనికులు తదితర నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

జనసేన పార్టీ కార్యాలయం
సూళ్లూరుపేట నియోజకవర్గం – నాయుడుపేట

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.