Thursday, 3 September 2026
  • Home  
  • బస్తీ దవాఖానాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ మెడికల్ ఆఫీసర్, నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు సెప్టెంబర్ 3–10 వరకు దరఖాస్తులు
- ఖమ్మం

బస్తీ దవాఖానాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ మెడికల్ ఆఫీసర్, నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు సెప్టెంబర్ 3–10 వరకు దరఖాస్తులు

జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని ఖమ్మం జిల్లాలో బస్తీ దవాఖానాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డాక్టర్ రామారావు తెలిపారు. మొత్తం 6 పోస్టులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో మెడికల్ ఆఫీసర్–3, నర్సింగ్ ఆఫీసర్–3 పోస్టులు ఉన్నాయని వెల్లడించారు. మెడికల్ ఆఫీసర్ పోస్టులకు MBBS, నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు B.Sc నర్సింగ్ లేదా GNM అర్హత కలిగి ఉండాలని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 3 నుంచి 10వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ దరఖాస్తులను కూడా DMHO కార్యాలయంలో సమర్పించాలని డాక్టర్ రామారావు తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.