చేజర్ల మండలం ఏటూరు పరిధిలోని పొలాల్లో పేకాట ఆడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేకాట నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్ఐ అయ్యప్ప ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి పేకాటకు వినియోగిస్తున్న రూ.7,600 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

చేజర్ల: ఏటూరు పొలాల్లో పేకాట.. ముగ్గురు అరెస్ట్