ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్థిక అక్షరాస్య కేంద్రాల (విడ్స్ నిర్వహణ) గోడ ప్రతులను ఎల్డిఎం ఉత్పల్ కుమార్ ధాం మరియు డిపిఓ రమేష్ లు విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ గ్రామస్థాయిలో నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బిఓ అధికారి పాపయ్య, మావల సిఎఫ్ఎల్ కౌన్సిలర్ కమలాకర్, భూమన్న, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- ఆదిలాబాదు
సిఎఫ్ఎల్ వాల్ పోస్టర్స్ విడుదల చేసిన ఎల్డిఎం & డిపిఓ