పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతర హింస కారణంగా ఇళ్లు విడిచిపోయిన ప్రజలను సురక్షితంగా తిరిగి తీసుకొస్తామని సీఎం సువేందు అధికారి ప్రకటించారు. 2021 ఎన్నికల తర్వాత బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. హింసలో పాలుపంచుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసెంబ్లీలో ఈ అంశంపై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా, రాష్ట్రంలో భయం తొలగించి ప్రజలకు భరోసా కల్పిస్తామని సువేందు స్పష్టం చేశారు.

బెంగాల్‌లో హింస బాధితులకు భరోసా: సువేందు