*అదే మన మేరీగా రేవంత్ చక్రవర్తి అన్న పున్నమి న్యూస్ కృష్ణ ప్రతినిధి* ) ఆగస్టు 14 ఉమ్మడి నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు మేరిగ మురళీధర్ రావు ముద్దుల తనయుడు. డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ లీడర్ నెల్లూరు జిల్లా యువనాయకత్వానికి జవసత్వాలు పోయడానికి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువత అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న మా యువ నాయకుడు
మేరీగరేవంత్ చక్రవర్తి అన్నకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను


