వరంగల్ జిల్లా నర్సంపేటలో నేడు తలపెట్టిన బిఆర్ఎస్ బంద్ సంపూర్ణ విజయవంతం స్వచ్ఛందంగా బందుకు సహకరించిన వివిధ వాణిజ్య వర్గాలు , విద్యాసంస్థలు, RTC సంస్థలు.భారీగా ర్యాలీ నిర్వహించిన నర్సంపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపు పాశవిక చర్య తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడం ద్వారా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మరోసారి తన పైశాచికత్వాన్ని నిరూపించుకున్నారు
నర్సంపేట గడ్డపై పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం నిలబడితేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయని, అందుకే పోలీసులను ఉసిగొలిపి అర్ధరాత్రి విగ్రహాన్ని తొలగించారు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు దుర్మార్గం, తెలంగాణ సమాజం సహించదు. అధికార అహంతో పెద్ది విగ్రహాన్ని కూల్చగలిగరే కానీ నర్సంపేట ప్రజల హృదయాల్లో పెద్ది పై ఉన్న ఆత్మీయతను చెరిపి వేయలేరు.
ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కి ప్రజా పాలన అనడం హాస్యాస్పదంగా ఉంది.ఇప్పటికైన ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకొని పెద్ది విగ్రహo ఏర్పాటు చేయాలి
పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా సంపూర్ణ బంద్ పాటించారు…బందుకు సహకరించిన నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు..ప్రభుత్వ నిర్బంధాలను, పోలీస్ అరెస్టులను ఛేదించి బంద్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు…
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్, జెడ్పి వైస్ చైర్మన్, మాజీ ఒడిసిఎంఎస్ చైర్మన్, నియోజకవర్గ కోఆర్డినేటర్, జిల్లా నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, పట్టణ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పిటిసిలు, నియోజకవర్గ క్లస్టర్ బాధ్యులు, పార్టీ ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి, మరియు పట్టణ పార్టీ బాధ్యులు, మహిళ నాయకులు, యూత్ నాయకులు, పట్టణ కమిటీ బాధ్యులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, నియోజకవర్గ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నర్సంపేట లో బిఆర్ఎస్ బంద్ సంపూర్ణ విజయవంతం
వరంగల్ జిల్లా నర్సంపేటలో నేడు తలపెట్టిన బిఆర్ఎస్ బంద్ సంపూర్ణ విజయవంతం స్వచ్ఛందంగా బందుకు సహకరించిన వివిధ వాణిజ్య వర్గాలు , విద్యాసంస్థలు, RTC సంస్థలు.భారీగా ర్యాలీ నిర్వహించిన నర్సంపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపు పాశవిక చర్య తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడం ద్వారా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మరోసారి తన పైశాచికత్వాన్ని నిరూపించుకున్నారు నర్సంపేట గడ్డపై పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం నిలబడితేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయని, అందుకే పోలీసులను ఉసిగొలిపి అర్ధరాత్రి విగ్రహాన్ని తొలగించారు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు దుర్మార్గం, తెలంగాణ సమాజం సహించదు. అధికార అహంతో పెద్ది విగ్రహాన్ని కూల్చగలిగరే కానీ నర్సంపేట ప్రజల హృదయాల్లో పెద్ది పై ఉన్న ఆత్మీయతను చెరిపి వేయలేరు. ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కి ప్రజా పాలన అనడం హాస్యాస్పదంగా ఉంది.ఇప్పటికైన ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకొని పెద్ది విగ్రహo ఏర్పాటు చేయాలి పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా సంపూర్ణ బంద్ పాటించారు…బందుకు సహకరించిన నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు..ప్రభుత్వ నిర్బంధాలను, పోలీస్ అరెస్టులను ఛేదించి బంద్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు… ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్, జెడ్పి వైస్ చైర్మన్, మాజీ ఒడిసిఎంఎస్ చైర్మన్, నియోజకవర్గ కోఆర్డినేటర్, జిల్లా నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, పట్టణ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పిటిసిలు, నియోజకవర్గ క్లస్టర్ బాధ్యులు, పార్టీ ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి, మరియు పట్టణ పార్టీ బాధ్యులు, మహిళ నాయకులు, యూత్ నాయకులు, పట్టణ కమిటీ బాధ్యులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, నియోజకవర్గ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

